STORYMIRROR

BETHI SANTHOSH

Horror

4  

BETHI SANTHOSH

Horror

జీవిత కథ

జీవిత కథ

1 min
465

ఇది కథ కానీ జీవిత కథ


ఊహించని మలుపులతో ఊహ కి అందని పదనిసలతో


పడుతూ లేస్తూ పరిగెడుతున్న ప్రేమ సమరం.

అర్థం కాని సంగ్ధిగం గా మారిన యుద్ధం లాంటి వాతావరణం .


సర్దుకు పోదాం అని సద్దుమణిగింది అనుకునే లోపే

అర్థం కాని వ్యాకరణం.


అర్థం అయ్యేలా ఉన్నట్టు

నోటి బాసలు పదాల ఉరవడి.


కానీ అర్థం కానీ అయోమయంలో ,అర్థం లేని ప్రేమ కి విలువ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక నిపుణుల వివరాలు అందించినట్లు గా మారిన సూటి పోటి మాటల మాంత్రికత్వం ,


ప్రేమ యుద్ధం గెలిచేది పక్కన పెడితే

ఇన్ని రోజులు చేసిన యుద్ధం లో మధ్యలో కర్ణుడి లా తేలి పోతనేమో అని చుసే సమయం కి,

అర్జునుడి లా సహాయం వస్తూనే, అభిమన్యుడి లా అయ్యేలా ఉంది ఏమో అనుకునే పతాక స్థాయి కి వెళ్ళిన ఈ ప్రేమ సమరం లో

గెలుపు గువ్వ గోరింక లు గా కలిసి గెలవాలి అనుకునే లోపే


మళ్లీ మెదడు కోట నీ చుట్టూ ముట్టే ఆలోచనల ప్రకంపలను 

దాటుకుని

యుద్ద భూమి లో మరల దూకే సమయానికి పరిగెత్తడనికి ఓపిక నీ పక్కన పెడితే ,


మళ్లీ అనూహ్యం ఎమైన జరిగితే కానీ గెలిచే స్థితి గతులకు రాని

గోరింక కూయడం కోసం

ఎదురు చూసే కోయిలమ్మ లా ఉన్న ఈ మనసు కే తెలియని నాలుగు గోడల నిర్మాణపు సమరం గా మారిన హృదయపు వేదన యే ఈ


 ఓ చిన్ని నిజ జీవిత కథ


Rate this content
Log in

Similar telugu story from Horror