చంటబ్బాయ్ సినిమాలో
చంటబ్బాయ్ సినిమాలో


నేనీ క్లీనింగ్ జాబ్ చేసేంతవరకూ తెలీదు నేను ఇంత బాగా శుభ్రం చేయగలనని.
ప్రొడక్షన్ బాగా ఉన్న రోజు మూడు వందల పిసిబి బోర్డులు అదేనండీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు ఐసోప్రొఫైల్ వేసి క్లీన్ చేసేవాడిని.
క్లీన్ చేస్తూ ఉంటే లంచ్ టైం అయిపోయేది.
పని తక్కువ ఉంటే కంప్యూటర్ క్లీనింగ్ వర్కు ఎలాగూ అప్పజెప్తారు.
ఎవరైనా ఏం జాబ్ చేస్తున్నావ్ అని అడిగితే చంటబ్బాయ్ సినిమాలో సుహాసిని చేసే జాబ్ అని చెప్పేవాడిని.
సినిమా చూసిన వాళ్లకి మాత్రమే అర్థమవుతుంది కదా.