STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

రాజ్యము : రణము

రాజ్యము : రణము

1 min
21

నువ్వు యుద్ధం చేయాలి. జీవితమంటే పోరాటం అన్నాడు అతను. 

యుద్ధం చేయాలని నాకు లేదు అన్నాడు అతని స్నేహితుడు.


పుట్టక ముందు నుంచీ నువ్వు యుద్ధమే చేస్తున్నావు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు.

పుట్టుక కోసమే అంత యుద్ధం చేసాక ఇంక నాకు ఓపిక లేదు అన్నాడతను. అలా కాదు. ఈ యుద్ధం ఆపేందుకు అవకాశం లేదు మిత్రమా అని బదులిచ్చాడు అతని స్నేహితుడు.


అతను యుద్ధం చేయాలి అనుకునేసరికి ఆ స్నేహితుడు కనిపించలేదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract