చివరి కోరిక
చివరి కోరిక


‘కాంతం,కాంతం!’ అని కలవరింపుతో నిద్ర లేచాడు హరి
ఏంటి నాన్న ‘ అంటుూ శివ పలకరించాడు
‘మీ అమ్మ కలలోకి వచ్చి నన్ను కూడా రమ్మందిా’
మీరు ఇంకా పిల్ల వాడిలా తయారయారు
ఔను రా! నా కింకా గురుతు
మీరు మారాలి
ఆరోజు నా కింకా గురుతు...।।
కాలికి గోరింట పెట్ట మని ఆ రాతిరి అడిగింది. నేను ఆమె కాలు పట్టు కొని గోరింట పసరుపూశాను
మీ నాయనమ్మ గొడవ చేసి గోలపెట్టేసింది
ఆడదాని కాలు ... అని గొడవ
ఆ వేకువన ఆమె చేయితాకాను
చల్లగా తగిలింది
పరలోకం చేరి పోయింది’
కంట తడి పెట్టాడు హరి