STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

ఒక రాజు కథ - 2

ఒక రాజు కథ - 2

1 min
240

రాజు కథ _ 2


అలా పెళ్లి అయిన ఆ రాజు కి


పెను సవాల్లు ఎదురు అవడం మొదలు అయింది..

సొంత అన్నయ్య నీ రాజు పెదనాన దత్తత తీసుకోడం..

అక్క,బావ ఇంటి మీద ఉండడం,,చెల్లి పెళ్లి వయసు కి రాడం


ఇలా ఇంటికి వచ్చిన తన భార్య కి ఎవరిని ఎలా సర్దలో తెలియక 

సతమతం అవుతూ ఉండగనే

చెల్లి కి పెళ్లి కుదిరింది..పెళ్లి చేయాల్సింది నువ్వే అని తన తండ్రి చెప్పడం ..


మోయలేని బారం తో ఉన్న

అతని ఒంటి ఎద్దు పోరాటం లో  కష్టాల కడలి లో పెరిగితే అతనికి తోడు గా ఎవరు ఉండకపోవడం బాద కరమ అయిన విషయం అయిన..

అన్నిటినీ తట్టుకుంటూ ముందు కి సాగడం మొదలు పెట్టాడు..


అంతలో నే తాను తండ్రి అయ్యాడు..

పుట్టిన కొడుకు 3 సంవత్సరలా కు మరణించడం,,


ఇంకా తాను అల కిందకి పోయాడు.


అయిన అన్నిటినీ దిగ మింగుకుని పైకి ఎదుగుతున్నాడు.


కొంతకాలానికి ఆడపిల్ల జన్మించింది..అక్కడి తో తన లక్ష్మి మొదలు అయింది..

మెల్ల మెల్లగా తన జీవితం మారడం మొదలు అయింది .

ఆ తర్వత కొన్నాళ్ల కి ఒక కొడుకు,ఇంకో కూతురు జన్మించింది!!..


ఇక తన జీవితం ఎలా అయింది అనేది.చివరి బాగం లో చెప్తాను..


Rate this content
Log in

Similar telugu story from Tragedy