BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

బాధ - భయం - బారం

బాధ - భయం - బారం

1 min
277


నా కనుపాప కి కరువైన నీ ముక చిత్రపు దర్శనం :

కన్నీరు లో వెతికిన దొరకని నీ చల్లని మనసు :


నా శ్వాస లో శ్వాస అయిన నే ఉచ్వసా లేకునట్టు ఉంది:


నేను అయిన బ్రతికి ఉంది ఎమి లాభం..


మనసు తో మనువు అయిన ఆ క్షణం.

ఈ తట్టుకోలేని వ్యధ 

లో 

నిండు నిశబ్దం 

నువ్వే నా ప్రాణం

నువ్వే నా లోకం

నువ్వే నా సర్వస్వం!!


ఎద విడి పోయి 

వ్యధ మిగిలించి 


గతం అయిపోయవు


నన్ను వీడి నువు

ఓ మనసా


నేడు

రేపు

ఎల్లపుడూ

నా శ్వాస విడిచినట్లు గా అయిపోయింది !

నా ప్రణయం ప్రశ్న గా మారిన 

నీ వాలు కళ్ళ ఇవ్వాళ నను

చుడానికే కష్టం గా మారిన ఆ క్షణం తట్టుకుని బ్రతకడం 

చాలా కష్టం గానే ఉన్న.


వెలుగు లేని నింగి లా అయిపోయింది నా మనసు


ఇది ఎంత రాసిన రాయలేని కథ గా మిగిలిన ఈ బాధ లో మునిగిన నా మనసుకి మానై మొడు అయిన మిగిలిన జీవితం


మోయలేని బారం గా మిగిలిన గతానికి వర్తమానానికి మధ్యలో మిగిలిన నేను!!


Rate this content
Log in

Similar telugu story from Tragedy