చరమా0క0
చరమా0క0


‘కాదనకురా ,నేను నలిగి పోతాను’
నోరు పెగలక నిలిచాడు కా0తం
‘మీ మాట సాగి0చుకొనే బతికారు’ కొడుకు రాఘవ కసిగా పలికాడు
‘ఏం మాటలు రా అవి’
’నేను కడపలో రేపు జాయిను కావాలి’
‘చనిపోయిన మీ అమ్మ కర్మకాండ ....’
‘నాకు తెలియదు మీ ముద్దుల కొడుకు ...।
‘రాఘవా నీ కాళ్లు పట్టుకుంటా’
‘పొలం వాడి పేరరాశారుగా’
‘ఏం మాటలురా! ఇల్లు నీ కిచ్చాగా
—సాంతం వినరా ‘అని కుప్ప కూలాడు కాంతం
రాఘవ సూటికేస్తో ముందుకు కదిలాడు