STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

ఒక రాజు కథ

ఒక రాజు కథ

1 min
291

అనగనగా ఒక రాజు


పేరు కే రాజు కానీ తనకి తెలిసింది కష్టం మాత్రమే!

ఆ దేవుడు ఇచ్చింది కూడా కష్టాన్నే!!


పొద్దున్నే లేవటం పొట్ట కూటి కోసం పరిగెత్తడం అంతే ఆ రాజు కి తెలిసింది,


ఎంత టి వాడు అయిన తిరిగి తిరిగి ఇంటికి రావాల్సిందే ,తల్లి తండ్రి,అక్క,అన్న,చెల్లి ఇలా ఒక పెద్ద కుటుంబమే తనది..

రాజు జీవితం ముళ్ళ బాట పైన నడుస్తున్న సమయం లో


కష్టం కష్టం 

పరీక్ష పెడుతూనే ఉన్నడు ఆ దేవుడు


రాజు మాత్రం దృఢంగా అన్నిటినీ తట్టుకుని పైకై ఎదగ సాగుతున్నాడు..


చిన్న వయసులోనే మోయలేని కష్టాన్ని భుజాల పైన వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు..

ఇంతలో నే రాజు కి పెళ్లి వయసు రానే వచ్చింది..


(ఇక ఈ కథ ఒక 3 బాగల్లలో పూర్తి చేస్తాను)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy