STORYMIRROR

Narra Pandu

Abstract Romance Tragedy

4  

Narra Pandu

Abstract Romance Tragedy

నా ప్రేమ

నా ప్రేమ

1 min
299

"నీకు అర్ధం కానిది నా ప్రేమ...

నీకు నమ్మకం లేనిది నా ప్రేమ..

నీ గురించి ప్రతిక్షణం ఆలోచించేది

నా ప్రేమ...

నీ మంచి కోరుకునేది నా ప్రేమ...

నిన్ను మరువలేనిది నా ప్రేమ...

నిన్ను మర్చిపోలేనిది నా ప్రేమ...

నీకు మరుపురానిది నా ప్రేమ...

నీకు జీవితాంతం తోడుండేది నా ప్రేమ...

నీ చావులో కూడా తోడుండేది నా ప్రేమ".

అర్థం అయితే ఆనందించు...

అర్థం కాకుంటే క్షమించు...

అసలు అర్థమే లేదనుకుంటే అలోచించకు...

అర్థం చేసుకుంటానంటే అందులో ఆకాశమంత నా ప్రేమని ఆస్వాదించు.

❤️ప్రేమతో❤️

✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract