రుడిరమా
రుడిరమా
రుధిరపు శరీర
హర హర
మహాదేవ
పొట్ట కూటి కోసం పోరాడే ఓ యోదుడ వా!
వలస వచ్చిన మహర్షి వా!
కడుపు కోతే మిగిలిన ఆ క్షణం
నీ జీవనం ప్రశ్న గా మిగిలిన ఆ క్షణం ..
మరణం లేని మనసుకి సమాధానం లేని ప్రశ్నే రాదు అనుకున్న ఈ జీవితంలో మెరిసిన ఓ మెరుపు లా వెలిగిన నీటి చుక్క వా.
మార్పు అంటూ నా మార్పు కోసం తపన పడే ఓ చక్కని చుక్క..
నీ మనసుకి వలస వచ్చిన
ఈ జీవికి గూడు కట్టి నిలుపుకుంటవ్ అని
ఇప్పటికీ సెలవ్ తీస్కుంటున్న
