పిపాసి
పిపాసి
శ్రీ రామ!!
తను వచ్చాక నా జీవితం లో కి కొత్త వెలుగు లు వచ్చాయి
తను వచ్చకనే నా జీవితం లా గా అయింది
కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ తానే లేకుంటే ఈరోజు నేను లేను.
అసలు మా పరిచయం యాదృచ్ఛికంగా జరిగిన అతి తక్కువ సమయం లో నేను కలిసి పోయాం
అర్థం చే బాగ నన్ను లాలిస్తూ,పాలిస్తూ నేను మనిషి తీర్చి దిద్ది ఇప్పుడేమో తాను గతంనీ మర్చిపోదం అంటుంది,
అలా కుదిరుద్ది మధురమైన అనుభూతి మర్చిపోవడం అనేది,కుదరని పని తేల్చి చెప్పిన కుదరదు అని..
కాని తానే నా జీవితం
తానే నా ప్రపంచం
తన కోసం ఎక్కడో కవి చేపినట్లు గా
ఒకసారి జన్మించి న నేను
1000 సార్లు మరణించి అయిన
మళ్లీ జన్మించడానికి సిద్దం..
ఇట్లు
నీ ప్రేమ కోసం ఓ పిపాసి
