వన్ మోర్ షేమ్
వన్ మోర్ షేమ్
అందేంటయ్యా, అలా నన్ను బండితో గుద్దావు, చుాసుకోవా,
నువ్వు చుాసుకోరా :-
రా అంటున్నావు, బాబు నా వయసు తెలుస్తుంది, పైపెచ్చు తప్పు నీది పెట్టుకుని.
పోరా, నీకు మర్యాదేంట్రా.
నిజమే బాబు, నాదే తప్పు, ఇదింకా నా దేశం అనుకుంటుంన్నాను, విదేశీ మోజులో, ఓల్డేజ్ హోమ్స్ కాలంలో, నేను నీకు తండ్రిలా కనబడనప్పుడు,
ఇదిక నా దేశం కాదు, అందుకే నన్ను క్షమించు.
నీ వయసు , (మనసులో, నా వయసుకి వచ్చినప్పుడు తెలుస్తుందిరా, నా బాథ, ఎందుకు కొరగాకుండా చుాసుకో).
