jagjit singh

Inspirational

3.6  

jagjit singh

Inspirational

కామన్ మాన్

కామన్ మాన్

1 min
152


ఒక విషయం సార్, రాముడు లంకలో పుట్టలేదు, కాబట్టి అక్కడికి వెళ్ళినా చెడిపోలేదు.

తల్లి సీతమ్మను రక్షించుకున్నాడు, ఎవరికోసమో వెయిట్ చేయలేదే!.


మరి, విభీషణుడు లంకలోనే కద పుట్టింది?!, మరి, చెడిపోలేదే!.

ఇంకా ఒక తల్లికి పుట్టిన వారే.


సో, చెడిపోవాలంటె, మైండులో కొవ్వుంటే చాలు.

తీట ఎలాగైనా తీర్చుకోవచ్చు.

అది ఆడైనా(అదే, శుార్ఫణక), మగైనా.


ఒక తల్లికి, చెట్టుకి పుట్టిన రెండు సంతానాలు, కొమ్మలు ఒకే రకంగా ఉండనప్పుడు, మానవత్వం గురించి తెగ గింజుకుంటావేంది బయ్యా.


టెర్రరిజమ్,రేపులు గురించి ఇక మాట్లాడడం మానితే బెటర్.

ఎక్కడో, ఒకటో, రెండోనా, 

రిపీట్ అవుతుానే ఉన్నాయి కద.

ఒక స్త్రీని ఎంతమంది?:- ఏడవడానికి కన్నీరు లేదు, షాక్ కుాడా అనిపించడం లేదు, 

అలవాటైంది కద :- ఆఖరికి సిగ్గుగా కుాడా లేదు.

పడే వారు వేరే, వేరే మనుషులు , వాళ్ళకి ఈ క్షోభ, నరకం తెలుసు.


మంచోళ్ళు ఏం చేయరు, జస్ట్ చచ్చిపోతారు, వాళ్ళకి పరువు ముఖ్యం అని చెడ్డోళ్శు మీద పడుతుండడం రొటీన్ అయింది.


న్యాయం చేయ్యాలని ఉందా ,అయితే వెపన్ తీసుకో బయ్యా, ఏసెయ్ :- పెద్దల కోసం, స్త్రీల కోసం,పిల్లల కోసం , బలహీనులకోసం, ఇంతెందుకు, నువ్వంటుంటావే,మానవత్వం దానికోసం.

ఆత్మరక్షణ న్యాయపరంగా కుాడా అలౌడ్ బయ్యా.


ఇక్కడ వార్ అవుతున్నప్పుడు, మాటలెందుకు బయ్యా.

మంచోడికి,బ్రతికి ఉన్నంత కాలం వారే.

నీతి, న్యాయం చేతలలో చుాపిస్తేనే చెడ్డోళ్ళకి తడౌవుద్ది.


భయపడడం, ఏడవడం, ఉరేసుకోవడం, లోలోపల కుమిలిపోవడం, ఏందిది, రొటీన్ అయింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational