STORYMIRROR

jagjit singh

Others

3  

jagjit singh

Others

సిగ్గవసరమా

సిగ్గవసరమా

1 min
190

హారతివ్వడమంటె మనకెందుకంత మోజు, మనకెందుకివ్వరు హారతి,

 ఇస్తారుగా, వోట్లప్పుడు, టాక్సులప్పుడు, రేట్లు పెంచేటప్పుడు.


ఒరే, దురద్రుష్టం,అద్రుష్టం రుాపంలో వస్తే ఇచ్చేదే హారతి?, రాజకీయమైనా, సీనిమాలైనా.


కింద పడనికి ఓకెనంటె నీక్కుాడా ఇస్తరు, ఒకేనా.


పైనున్నోడికి కిందున్నోడిచ్చేదే హారతి, దేవుడికైనా, మనషికైనా.

హారతి మంచోడు, చేతకాని వాడు , ఇస్తడు, చేతకాని, చెడ్డోనికి.


బొట్టు పెట్టుడు, దండం పెట్టుడు, దండేసుడు, హారతిచ్చుడు, ఓహ్, వైట్ అండ్ వైట్ గాని లక్కే లక్కు..


ఒరేయ్, అలా హారతివ్వాలంటె, కారుండాలి, డ్రైవరుండాలి, తల మీద చేయి పెట్టి, నవ్వాలి.


నీది కాని , లోకుల డబ్బు వెద జల్లాలి.

న్యాయం కోసం పోరాటం చేయాలి, కుర్చీ లాక్కోవాలి, కదలక కుార్చోవాలి, కుార్చున్నోడి కుర్చీని తన్నాలి.


ఇయన్ని నాకెందుకంటవా, ఇల్లుంటది, ఫామిలుంటది, బాంకు ఇయమ్ అయ్ లు ఉంటయ్, ఇంతెందుకు నీ బ్రతకు నీదె.


వద్దా, అయితే ప్రజల నెత్తిన చేయి పెట్టు, నవ్వు, వాళ్ళ జేబులు ఖాళీ చేయి, నీ జేబు నింపుకో, నిస్సిగ్గుగా.


అడిగినోడిని బుకాయించు, ఆడ్ని బనాయించు, లోపలేయించు.


ప్రజల మనిషి అనేటోడు లేడా?.


ఉండేవాడు, లాల్ బహదహదుార్ శాస్త్రిగారని.

పొట్టోడె, గట్టోడు, రెండు పంచలతో జీవితం గడిపాడు, ఒకటి చిరిగితె కుట్టమని భార్యకిచ్చిండు, మరొకటి వేసుకునేటోడు.

బాంకు లోన్ నీద కారు కొన్నడు.


పాకిస్తానును తరమమని మన సైనికులకు చెప్పిండు, ఆల్లను మనోల్లు తరిమిండ్రు, బయ్యా, నిజం జెబుతున్న, మనోల్లు, లాహోర్ కెల్లిండ్రు.


అయనడిగిండు, ఏడున్నర్ర, 

గిదేందొ, లాహోరంట సారు.


ఒరేయ్, వాల్ల తానకెందుకు కెల్లిండ్రురా,

ఏమొ, తెల్వది సారు, 

వాల్లు, పరుగు పెట్టిండ్రు, మేమెంట పడ్డం, గంతె.


బయ్యా, అసుంటోల్లు లేరెందుకే.

రేయ్, మంచి హైవే రోడ్డు, ఎండుటది, వానుంటది,కష్టం.


గందుకే కదనె షార్ట్ కట్లున్నయ్.

సెభాష్, నీకు హారతివ్వాలిరా.


బజాయించుడు వోరికి చేదురా, చెప్పు, మందైనా, ముండైనా, డబ్బైనా, సంపుడైనా.


Rate this content
Log in