jagjit singh

Inspirational

4  

jagjit singh

Inspirational

పాత విషయమె - కాని నాకు గర్వం

పాత విషయమె - కాని నాకు గర్వం

1 min
252


నీవు నను మరీచావు రా కన్న, నేను నిను విడవలేదు. 

నీకోసం నేను అనుక్షణం చచ్చి బ్రతుకుతున్నాను. 

నీ నొప్పి నా చెవులకి తాకినప్పుడు నేను తల్లడిల్లి నీకోసం పరిగెట్టాను, నీకు అమ్మను కద. 

నా కన్నీరు నీకు కనబడదేమొ నీ కష్టం నాకెప్పుడూ తెలుసు. 

నాకు తెలియదు :-

ఆ సమయానికి ఎలా, ఎక్కడ నుండి వస్తుందో, నాకోసం నీలోనుండి, మన వారందరిలో నుండి తెగింపు, చొరవ, నా కోసం త్యాగం :- అందుకే నాకు ఎంతైనా ఓపిక, నీ విషయంలో:- నా కన్న బిడ్డ. 

నీవు నను మరిచావేమొ నేను నిను మరువను కన్న, నేను నీ స్వాభిమానానిని, నీ గర్వానిని, నీ దేశ త్రివర్ణానిని, జాతి గర్వించే మన జెండాని, నీ కన్నతల్లిని. 


Rate this content
Log in

Similar telugu story from Inspirational