jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

రాముడు లేని రావణ రాష్ట్రం

రాముడు లేని రావణ రాష్ట్రం

1 min
231


ఈల పురుగుల రొద, భాస పక్షుల అరుపులు, కీచు రాళ్ళ రొద :- అంటే మనుషులు తిరగని ప్రాతం. 

ఇప్పుడు అక్కడ రాక్షస సంచారం జరుగుతుంది. 

తాటకిలు అయిన స్త్రీలు, మారీచులైన పురుషులు. 

ఇదిగో మనం ఉంటుంన్న ప్రాంతమే కద. 

రాముళ్ళు తక్కువైన మన ప్రాంతం. 

రావణులు ఎక్కువైన మన ప్రాంతం. 

విచిత్ర వేష, భూష థారులెందుకైనామొ, 

అన్నట్టు రాక్షసులు బట్టలెక్కువ వేసుకోరు. 


ఎవరి ప్రోద్మలమొ, ఇది ఏ దేశ అక్కసో :-  

అంతే కదండి, :- 

మనకి నేర్పిన మన రామాయణం అయితే కాదు కద. 


ఇప్పుడు చెప్పండి మనం ఇప్పటికీ ఎవరికి వారసులైనామొ,రాముడికా, రావణాసురినికా. 

రోజు చూస్తున్నాం , పడుతున్నాం. 

మనల్ని మనం తిట్టుకోవడం మాని మన అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమొ?.


Rate this content
Log in

Similar telugu story from Tragedy