డోన్ట్ వాన్ట్ డేస్
డోన్ట్ వాన్ట్ డేస్
జాగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ = కంచి పరమాచార్య వారి ఉవాచ .
సారి, ఇది రుచిగా ఉండదు, 24×7 మన పేరంట్స్ ని జగత్తులో చూడవచ్చు .
ఉదాహరణకు, వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు, జగత్తుని చుట్టువచ్చినట్లు.
మనకి, సంవత్సరానికి ఒక రోజు, మదర్స్ డె, ఫాదర్స్ డె, ఫామిలీ డె .
బ్లైండ్ గా కాపీ కొట్టడం ఎందుకు,
మన సంస్కారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యె గా.
జస్ట్ ఎ థాట్.
