STORYMIRROR

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

మురుగు

మురుగు

1 min
332

మంచినీటి చెరువులో మురుగు ఎక్కవైతే ఆ నీరు వదిలేయాలా. 

మరి అదొక్కటే గతి. 

అయితే ఆ చెరువుని క్లియర్ చేయాలి. 

లేకపోతే దాహంతో జనం చస్తారు. 


సో, సమాజంలో మురుగుని ఎలా క్లియర్ చేయాలి?. 

ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సమాదానం లేని ప్రశ్న. 

అంటే మురుగు తీసే టైం కూడా దాటిపోయిందేమొ. 

అయినా అడగడానికి నేనెవరిని, చెప్పుతో చెప్పడానికి ఇందరు ఉండగా. 


అడిగేవాడు చెడ్డోడా లేక చెప్పేవారు చెడ్డోరా. 

అదీ కాదు, ఇదీ కాదు, ప్రస్తుతం గట్టోడిదే రాజ్యం. 



Rate this content
Log in

Similar telugu story from Tragedy