నా మనసు కథ - 1
నా మనసు కథ - 1
ఇది నా మనసు కథ
మనసు పడే వేదన మరచిపోలేనిది.
నేను ఒక అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాం.
నాదే తప్పు వల్ల చాలా సార్లు బాధ పెట్టిన
కానీ అది దేవత లాగా నన్ను చూసుకుంది..
అయితే తనకి నేనే అవసరం లేదు
పూర్తి గా నేను అంటేనే చిరాకు అని నాకు ఈ మద్యే అర్థం అయింది..
నేను తప్పు చేసిన ఒప్పుకుంటే అంటి అని అన్నది..
నన్ను మార్చడానికి తను ఇలా చేస్తుంది అనుకున్న కానీ
నేను అనే వాడ్ని తనకు వద్దు అని చెప్పకనే చెప్తుందో ,
నన్ను ఉండు అంటుందో అర్థం కావడం లేదు.
తనకి నేను అంటే ప్రాణం
కానీ నా మార్పు కోసమే ఈ ప్రయత్నం అని తెలుసు.
తనకి తెలుసు తాను లేకుంటే నేను మార లేను అని..
నేను కాస్త మారిన అనేది తన మనసుకి తెలుసు.
నేను సంపూర్ణంగా మారాలి అనే తన సకల్పం గొప్పదే..
కాపోతే అన్ని తానై ఈ మధ్య ఉండడం లేదు అనేది
నేను తట్టుకోేకపోతున్నాను.
నా మార్పు కోసం చూసే తను
తను వెళ్ళిపోయాక నేను మారిన అనేది తనకి అల తెలుస్తుంది అనేది అర్థం కావడం లేదు..
ఒక్క విషయం మిత్రమా!!
తను లేకుండా నా జీవితం లేదు
తను ఉంటే నా జీవితం ఉంటది.
తన కంటిలో నలుసు పడితే తట్టుకోలేని ఈ ప్రాణం కి
రోజు లు గడుస్తున్న కొద్దీ బారమే మిగిలెలే లా ఉంటుంది..
తాను లేని ఈ జీవితం వ్యర్దం
తాను లేని ఈ ప్రపంచం లో నా మనసు ఉండలేదు.
తాను లేని ఈ జీవానికి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది..
తనతో గడిపిన క్షణాలు మాత్రమే మిగిలిన రోజు నేను బతికి ఉన్న భూడిధ గా మిగిలిన ఒక ఆత్మ లేని శరీరం..
నన్ను మనిషిని చేసిన తాను
తను లేని నాడు
నా గతం మిగిలి ఉంటాదో
నా ప్రస్తుతం మిగిలి ఉంటాదో
నా గతమే భవిష్యత్తు అవుతాదో
మీకు తొందర్లో నీ చెప్తా మిత్రమా!!
ఇట్లు
బాధ లో
నువ్వు లేని నేను
విత్తనం వేయని చెట్టు లాంటి వాడని..
