STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

జీవిత కథ - 2

జీవిత కథ - 2

1 min
153

జీవిత కథ -2


ఒక వైపు బాటసారి గా ఉంటున్న అతనికి

ఇంచు మించు ఆలాంటి బాటసారి దొరకడం బానే ఉన్నా కూడా!!


ఇంకో బాటసారి ది చిత్రమైన పరిస్థితి..

అందరూ లేని ఆనాద జీవితం తనది..చిన్న వయసులోనే కష్ట అంటే ఒక పుస్తకం రాసే అంతా బరువు అయిన విషాదం లి మునిగిన ఈ బాటసారి కి

మన బాటసారి కలవడం తో


కాస్త ఇద్దరి జీవితంలో కొత్త కోణాలు మొదలు అయ్యాయి. కొత్త కొత్త ఆశలు చిగురించాయి..

అయితే ఈ పాడు లోకం పోకడ తెలిసిందే కదా..

ఆ జంట పక్షులు గా కలిసి ఉందాం అనుకున్న బాటసారులకు నీలి నీడలు కమ్ముకున్నాయి .

మంచి గా ఉంటే ఓర్వలేని లోకం ఆ జంట పక్షులు అవుదాం అనుకున్న వల్ల పైన పడడం సహిచుకొలేని ఆ బాటసారి లా కు ఒకరు ఒకరిని విడిచి ఉండలేనoత ప్రాణం,అయిన తప్పలేదు కష్టం కమ్మేసింది,,చీకటి కాటేసింది..


అన్నిటి నీ తట్టుకుని నిలబడి పోరాటం చేస్తూ.

ఒకటి గా అవ్వాలి అనే వెళ్ళ కోరిక అయినద లేదా అనేది 


వచ్చే బాగం లో చెపుతా!!!


Rate this content
Log in

Similar telugu story from Tragedy