బలుగుడు
బలుగుడు


రారా. కబడ్డీ ఆడదాం అని పిలిచారు ఫ్రెండ్స్. మిగతా ఆటలు నాకు పెద్దగా రావు కానీ. కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం.
ఎందుకో తెలుసా. కూతకు ఒక్కసారి వెళ్ళి వస్తే చాలు. మళ్లీ ఎవ్వడూ డిస్ట్రబ్ చెయ్యడు. ఒక వేళ నన్ను తాకి వెళ్ళిపోయాడు అంటే నేను ఔట్ అయిపోతాను కాబట్టి
మళ్లీ ఆడే పని ఉండదు.
నేనో పక్కన కూర్చుని ఎంచక్కా వేరుసెనగ గింజలు తింటూ ఆట చూడొచ్చు.
ఎక్కువ మాట్లాడితే నిద్ర పోవచ్చు.
అయినా ఇలాంటి లాజిక్స్ అందరికీ అర్థం కావు.
సరే కూతకు టైమ్ అయ్యింది.
బలుగుడు బలుగుడు..