STORYMIRROR

Thorlapati Raju

Drama

3.7  

Thorlapati Raju

Drama

వజ్రాయుధాన్ని మించిన

వజ్రాయుధాన్ని మించిన

1 min
201


ఇంద్రుని చేతిలో వజ్రాయుధాన్ని మించిన..

రావణుడుని వధించిన రామ బాణాన్ని మించిన...

శివుని చేతిలో త్రిశూలాన్ని మించిన....


దేవుడైనా తస్కరింపజాల ....

మానవ ఆయుధమే....విద్య!


Rate this content
Log in

Similar telugu poem from Drama