STORYMIRROR

harish thati

Drama Inspirational Others

4  

harish thati

Drama Inspirational Others

భూలోకపు సుట్టాలం మనం

భూలోకపు సుట్టాలం మనం

1 min
293

 బ్రతుకు పండుగకు మనమంతా గీ భూలోకపు ఇంటికి అచ్చిన సుట్టాలమే.

గిక్కడ అవుసున్న గీ పండుగ నాల్గు దినాలు సంబరంగా గడిపి పోవాలె గాని

కోపాలు,పగలు, పంతాలతోని, ఎంట పట్టుక పోయేది ఏమి లేదు.

 నవ్వులు పోగేసుకున్న నాల్గు జ్ఞాపకాలు,నిన్ను నమ్మి గా కాటి దాకా మోసే నలుగురి స్నేహం 

నువ్వు పోయినంక గూడ నీ మంచితనానికి నిన్ను తలుసుకునే నల్గురి మనుషులమైల అంటని మనసులోని నాల్గు మాటలు

ఆ మాటల్లో గాళ్లు నీ పై చూపించే ప్రేమ్, అభిమానాలు సంపాదించుకోవడం గాదె నీ గొప్పదనం

నీకంటూ మిగిలే నీ ఆస్తి.


  @హరాక్షర 3074@



Rate this content
Log in

Similar telugu poem from Drama