STORYMIRROR

harish thati

Classics Fantasy Others

3  

harish thati

Classics Fantasy Others

వినాయక చవితి

వినాయక చవితి

1 min
171

తలచితినే గణనాథుని


 నా విఘ్నములను తొలగుట కొరకున్


ముక్కంటి రిక్క మాస మందు


ముందు పూజ నీదు సేద్దు


ముజ్జెగములేలే ముక్కంటి తనయ


వీధి వీధిన నీ విగ్రహా ప్రతిమను నిల్పి జేయుడి 


నవరాత్రి ఉత్సవాల్లో ఊరేగే వేడుక జూడ!...


మూషిక వాహన మెక్కిరారా విజ్ఞరాజా!...


   - హరాక్షర 3074



Rate this content
Log in

Similar telugu poem from Classics