STORYMIRROR

harish thati

Romance Classics Others

4  

harish thati

Romance Classics Others

వలపు ఉత్తరం

వలపు ఉత్తరం

1 min
4

తొలి తొలిగా తనను చూసిన క్షణంలో

మెల మెల్లగా మదిలో పుట్టుకొచ్చే పులకింతలు


పద పదమంటూ పరుగెట్టే సంకేతాలు

 

నీలి నీలి కన్నుల్లో నిండారా సందేశాలు


కిల కిల మంటూ నవ్విన తన కనుపాపలు


మిల మిల మంటూ మెరిసిన ఆ కన్నుల్లో మెరుపులు


వాలు వాలు చూపులతో చేసే కనుసైగలు


వేల వేల అక్షరాలతో రాసెనెన్నో వలపు ఉత్తరాలు


ఎందుకో?ఏమో? మరీ !మరీ!...బదులు కోరగా


ఏ ఉత్తరం కూడా తిరిగి రాలేదెందుకో?.....

    _హారాక్షర 3074



Rate this content
Log in

Similar telugu poem from Romance