STORYMIRROR

harish thati

Fantasy Others

4  

harish thati

Fantasy Others

న(మ్మించే)య వంచన స్నేహితుడు!..

న(మ్మించే)య వంచన స్నేహితుడు!..

1 min
6

        

వాడి అవసరాల తెర పై ఎన్ని అనురాగపు నాటకాలో....

మనసునే ప్రేక్షకున్ని ఎంతలా మెప్పిస్తాడు అంటే!...

ఆ అవసరం కోసం మనమే అవతలి వాడి దగ్గర చేయి చాచి అడిగి మరీ తీర్చేంతగా!...

వాడికి స్నేహం నాడి బాగా తెలుసు

డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతూ

అలాంటివి పూటకొక్క నాటకంతో రక్తి కట్టిస్తూ పబ్బం గడుపుతాడు మరీ!....

      న(మ్మించే)య వంచన స్నేహితుడు!...

       హరాక్షర 3074✍️



Rate this content
Log in

Similar telugu poem from Fantasy