STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
491

ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


106.జ్ఞాపకాల్లో వెతుకుతున్నా...!

నీతో గడిపిన క్షణాల్ని ఏరుకుందామని...!!


107. ప్రేమతడి ఆరనీయకు...!

బీడుబారుతుందేమో మనసు...!!


108. మనసుకే పరిమితం..!

ఇష్టాలు ఎన్నైనా... ఎంత కాలమైనా...!!



Rate this content
Log in

Similar telugu poem from Fantasy