STORYMIRROR

Midhun babu

Drama

4  

Midhun babu

Drama

నాన్నా..

నాన్నా..

1 min
330

చిన్నప్పుడే ఎంతో బాగుండేది....


కష్టం.. బాధ.. తెలీదు.... ఏది వచ్చినా చూసుకోవడానికి

నాన్నగారు.... ఉండేవారు....


ఆ రోజులన్నీ ఎంతో.. ఎంతో.. సంతోషంగా.. సాగిపోయేవి...

తలుచుకుంటే.... కళ్లలో.. కన్నీళ్లే....


నాన్న గారు కి నేను ముద్దుల కోడుకు....

కూర్చోబెట్టి.. ఎన్నో విషయాలు.. చెప్పే వారు....

అప్పుడు తెలిసేది కాదు....

ఇప్పుడు తలుచుకుంటే...

జీవితం అక్కడే ఆగి పోయి ఉంటే బాగుండును

అనిపిస్తుంది...


ఆ రోజులు... మళ్ళీ.. మళ్ళీ.. వస్తాయా...??

రావు కదూ...


ఆయన ఉన్నారు అనే దైర్యం ఉండేది అప్పుడు...

కానీ ఇప్పుడు....

ఏది చేయాలి అన్నా... ఎంతో భయంగా ఉంటుంది...

తండ్రి ప్రేమ లో ఎంతో నమ్మకం ఉండేది...


కానీ...ఇప్పుడు ప్రేమల్లో....


నమ్మించడానికే....ప్రేమిస్తున్నారు...


జీవితంలో....

కొందరితో దూరం ఎంతో....

దగ్గర కూడా అంతే...


కోల్పోయింది తిరిగి పొందాలి అంటే

పునర్జన్మ.... కావాలి ఏమో....???


Love u Dad💜


I MISS YOU DAD😢😢😢



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama