కళాశాల
కళాశాల
కళాశాల లో ఆమె
ఆ ఆమె ను చూస్తూ
అందరు కళ్ళల్లో
కాంతులు వెదజల్లే
ఆ రూపం
ఇంక ప్రతి ఒక్కరిని
ఆకట్టుకుంటుంది
ఆహా ఏమి నవ్వు
ఆ చిరునవ్వుల వాన
అందరు ఆమె స్నేహాన్నే
కోరుకుంటారు
అందరితో కలిసిమెలిసి
ఆమె ఏంటో సంతోషంగా
కళాశాలలో ఆమెను
ప్రతి ఒక్కరు
అభిమానిస్తారు
అందరితోనూ స్నేహం గా ఉండే
ఆమె జీవితం
ఓ అందమైన అనుభవం
ఆ కళాశాలలో ఆ రోజులు
మరల మరల
మరుపురాని
కాలం
