Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Abstract Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Abstract Drama

ఆమె

ఆమె

1 min
255


ఆమె ను తొలుత చుసిన సమయంబున

ఆ నళినం ఓహో అది కాంచిన నా మనం

ఉవ్విళ్లూరు చున్న ఆ మనసు

ఆహా ఏమి నాయనాలు

అవి మీనాక్షి కనులు

ఆమె మందహసం

ఆ ఆదరములు నుండి

రాలెనో ముత్యాలు

ఆ కరములు అవి

వీణను మ్రోగించిన

కరములు

తొలుతచూసిన

ఆ మోము రవివర్మ

చిత్రమో అది

నా మనసును దోచిన

మగువ వో నీవు

నా మనసునువ్విళ్ళూరించన

ఓ మగువ నీవే

నా ఊహ గానం


Rate this content
Log in

Similar telugu poem from Abstract