STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

జీవన చక్రం

జీవన చక్రం

1 min
268

పుట్టిన పాపాయి ఏడ్చెను

తను ఎందుకు ఇక్కడకు వచ్చానని

అందరూ దగ్గరికి తీసుకుని ఆడించిన పిదప

తన చోటు ఇక్కడే అని నవ్వేను


వయసుడిగిన మనిషి ఏడ్చేను

తను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నానని

అందరూ దూరం చేసుకున్న తరువాత

అంతిమ యాత్రకు తరలేను

ఆనక నవ్వో ఏడుపో

తనకు పట్టనట్లు నిద్రించేను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract