STORYMIRROR

Nanduri Hari Priya

Drama Romance Classics

4  

Nanduri Hari Priya

Drama Romance Classics

రహస్యం

రహస్యం

1 min
452

రాతిరిలో ఏదో మైకం

రమ్మంటోంది మరో లోకం

నాలో ఉంది సంగీతం

వినిపించాలని ఆరాటం

మోగ్గె విచ్చుకుంటుంది

మగువగ మారలంటుంది...


ఆలస్యం దేనికి

అనువుగా అలుకుపోమ్మంది

చీకటి చాటున ఏముంది

గుట్టుగా తెలుసుకోమంటుంది...


సమయంతో పనేముంది

సరసగ దగ్గరకమ్మంది

దేహంలో ఏముంది

దైర్యం చేసి రమ్మంది...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama