STORYMIRROR

Nanduri Hari Priya

Abstract Classics Fantasy

4  

Nanduri Hari Priya

Abstract Classics Fantasy

ఓ కల

ఓ కల

1 min
416

తియ్యని ఓ కలవా,

తీరని అలజడివా,

రెప్ప పాటు కాలం లో,

కలగా మారిన నా కథవా!!


పక్కన నువ్వుంటే,

మాటే రాదంతే,

వెచ్చని కౌగిలిలో,

ఆగింది యుగమే,


తీరని నా కలవా,

తీరింతే నా జగమా,

నాలో ను సగమై,

నడిచా సమ్మతమై,


మరచిన సంగతివా,

మారిన నా గతివా!

కంచికి చేరిన కధవా,

కను రెప్ప చాటున అగిపోయావా


Rate this content
Log in

Similar telugu poem from Abstract