గాయం
గాయం
1 min
22.9K
గుండే లోతులో భారం ఏదో
కళ్ళలో నా తెలుస్తున్నది
గాయా పడ్డ గుండే ఏమో
గాణం లో నా పంచుతున్నది
గిరి గీసి ఉంచాను
నాలోని నిశబ్ధాని
తెరలేపి చూడొద్దు
నా లోపల గాయమెంటని
మౌనం లో దాచాను
కారుతున్నా కన్నీరునీ
నాలో నే మిగిలాను
ప్రేమిస్తే ఎంతే ననీ....