సమాజ సంఘర్షణ
సమాజ సంఘర్షణ


మారదా అసమానతల
మానవ సమాజం..
మారదా అమానవీయ
నీచ కథాకథనం..
కన్నులున్న గుడ్డి వారల
కోరికలే కోరలయ్యి
బలి కోరెనా నిన్ను
జగజ్జననీ...
ఏమి బదులిచ్చునో
ఈ భారతావని...
నేరాన్ని ఖండిస్తున్న
భారతమా..
నేరస్థుడికి శిక్ష వ్యతిరేఖిస్తున్న
భారతమా..
మరిచితివే మహాభారతపు ధర్మసూక్ష్మం
నిలిపితివే నీ జాతిలో నిత్య సంఘర్షణం