STORYMIRROR

Nanduri Hari Priya

Romance Tragedy Classics

4  

Nanduri Hari Priya

Romance Tragedy Classics

శ్వాస..

శ్వాస..

1 min
86

వినపడుతుందా గుండె చప్పుడు

కళ్ళు మూసుకుని వినే టప్పుడు

మూగబోయిన మనసు చాటున

ఉంటుందని బాధ ఎప్పుడు...


గుండెళ్ళో నువ్వున్నప్పుడు

కళ్ళలో ప్రేమ చప్పుడు

కరిగిపోయిన కాలం చాటున

ఉంటుందని శూన్యం ఇప్పుడు...


ప్రాణం నువ్వైఉన్నప్పుడు

నన్ను నువ్వు వీడి నప్పుడు

మిగిలిపోయిన జీవం చాటున

చూడలేదా నువ్వెప్పుడు

ఆగిపోయిన శ్వాస నెప్పుడు....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance