నా హృదయంలో నిదురించే చెలి
నా హృదయంలో నిదురించే చెలి


నా హృదయం
నీకోసం
చెలీ నీ దరహాసం
చేసింది కొత్త మోసం
అందుకోమంటున్నా నా హృదయం
నీ తోడు కోరుతోంది నా అధరం
తెలుపవా నీ అంగీకారం
కానీయి నువ్వు నా బంగారం
నా హృదయం
నీకోసం
చెలీ నీ దరహాసం
చేసింది కొత్త మోసం
అందుకోమంటున్నా నా హృదయం
నీ తోడు కోరుతోంది నా అధరం
తెలుపవా నీ అంగీకారం
కానీయి నువ్వు నా బంగారం