బంధమా
బంధమా


ఉండలేను వెళ్ళలేను
వెళ్ళినా నిను విడిచి ఉండలేను
ఉండినా కలిసుండలేను
మనసు నిన్నే కోరుకుంటూ గాయపడుతోంది
వయసు నీకై ఎదురుచూసి విసిగిపోతోంది
ఇకనైనా నాపైన కోపం వదిలివేయి ప్రియతమా
జన్మ జన్మల బంధమిదని కౌగిలి ఈయవా నేస్తమా
శివుని మూడో కన్ను మనకు అగ్ని సాక్షిగా ఉన్నది..