దారం..బంధం..
దారం..బంధం..




విలువలు పోతున్నాయి
చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి
వలపులు వేరొక వైపు తిరిగి కూర్చున్నాయి
నువ్వేమో నాతో మాట్లాడకుండా
బాసింపట్టు వేసుకుని కూర్చున్నావు
ఒక్క మాట చెబుతూ విను
ప్రియా
అనుకుంటే దారమే కానీ
అర్థం చేసుకుంటే అది బంధానికి ఆధారం