చెలీ నీ తలపు
చెలీ నీ తలపు


చెలీ
నీ అధరాలు
అమృతపు ఆస్వాదనకు రహస్య స్థావరాలు
వాటిని తాకాలన్నవి నా అధరాలు
చెలీ
నీ యవ్వన సిరులు
చేసుకోమన్నవి నన్ను నీతో రాజీలు
చెలీ
నీ అందములు
మరపించినవి నా అసలు ప్రపంచములు
చెలీ
నా హృదయంలో నిదురించవా
చెలీ నీ తలపు
మండు వేసవిలో కూడా చలి పుట్టిస్తోంది
నిన్ను దుప్పటిలా కప్పుకొని నను నిదురించనీవా