Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

మాటేవినని మనసు

మాటేవినని మనసు

1 min
22.8K


ప౹౹ మాటే వినని మన మాటే వినని మనసమ్మా  సాటేలేనీ ప్రాయానికి సరసాలే ఇక ఓయమ్మా ౹2౹


చ౹౹ నిండు చందమామా నిదురనే దరి రానీదుగా పండు వెన్నెల పలకరించి జాగే చేయనీదుగా ౹2౹


తరుణమే తనువుచేరి తన్మయమే చెందుగా అరుణిమే అధరాలను ఆవరించి ముందుగా ౹ప౹


చ౹౹ ఇదంతా వయసు మాయేనులే ఓ చిలకమ్మా ఎదంతా ఏదోఅయిన అలికిడీ ఇక వినకమ్మా ౹2౹


పరువమంతా పరవళ్ళతో పండుగే చేయునే వివరమంతా తెలియక అలకలు దాచేయునే ౹ప౹


చ౹౹ కూని రాగం లేని భోగమే పెంచునే కులాసాగా దాని సోయుగం దరహాసం నింపే తమాషాగా ౹2౹


కలసిరాని మనసును కారణాలు అడగవద్దూ నిలిచేపోయే ఎలమితోనేగ నిజమైన ముద్దూ ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance