త్యాగం
త్యాగం
ప్రేమ ఉన్న ప్రతీ చోట త్యాగం ఉంటుంది
కానీ ప్రేమ త్యాగాన్ని కోరుకోదు
బంధం ఉన్న ప్రతీ చోటా త్యాగం ఉంటుంది
కానీ త్యాగం చేయకపోతే ఆ బంధం సన్నగిల్లి పోతుంది
త్యాగం విలువలను పెంచుతుంది
విలువలేని చోట త్యాగానికి అర్దం సమసిపోతుంది
ప్రాణ త్యాగాలు,ప్రేమ త్యాగాలు సంకల్పానికి ప్రతీకలు
విలువలు వలువలు విడువని త్యాగం అజరామరణం
