STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

సోమరితనం

సోమరితనం

1 min
345

మన నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం

పనుల అలసత్వానికి నిదర్శనం

మన ఎదుగుదలకు అవరోధం

శారీరక రుగ్మతలకు కారణం

మానసిక కుంగుబాటుకు సంకేతం

అరిష్టాలకు అనర్థాలకు ప్రారంభం

బంధాల నిర్వీర్యానికి మూలము

సోమరితనము కడు ప్రమాదము.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational