STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

జెండా

జెండా

1 min
369

రెపరెపలాడే జెండా చూస్తే నాలో కలుగు భావ తరంగా


ఎగిరే జెండా రేపెను నూతన ఆవిష్కారాలకు ఎజెండా


గగనాన ఎగిరే త్రివర్ణ జెండా అది కదా భారత విజయ పతంగా


స్వతంత్ర భారత జెండా వెంకయ్యను గుర్తు చేయంగా


ఎందరో మహానుభావులు అగుపిస్తారు వీర జెండాలో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational