STORYMIRROR

Praveena Monangi

Others

4  

Praveena Monangi

Others

తల్లి పాల విలువ

తల్లి పాల విలువ

1 min
361


బిడ్డకు శ్రేష్టమైనది తల్లిపాలు

బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరి

రోగాల బారిన పడకుండా రక్షననిస్తుంది

తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది

తల్లిపాల వలన పిల్లల ప్రజ్ఞాలబ్ది పెరుగుతుంది

పౌష్టికాహార, శరీర బరువులను సమతుల్యంగా ఉంచుతుంది

బిడ్డకి పాలు ఇవ్వడం తల్లికి కూడా ఆరోగ్యకరం

ఆరోగ్యమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దుతుంది.

నేటి ఆధునిక యుగంలో తల్లిపాల విలువ తెలుపుట, తెలుసుకోవటం ఆవశ్యం.


Rate this content
Log in