STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

చిరు నగవులు

చిరు నగవులు

1 min
336

నీ మోము పై నవ్వుల కెంపులు పూయుచున్నవి

నీ పలువరస ముత్యముల వలే మెరుస్తున్నవి 

నీ అదరాన పగడాల వెలుగులు విరుస్తున్నవి

అన్నింటినీ మైమరిపించే నీ దరహాసం ఉండగా వేరే ఆభరణాలు ఏల చెలి!

చిరునగవులు చిందించే చెలికాడు చెంతనుండగా అతివకు నగలేల?


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance