STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మేనత్త

మేనత్త

1 min
323

మేనల్లుళ్ళు మేనకోడళ్ళు 

నడవడిక బాగుండాలని 

మేలుకోరే అత్త మేనత్త

మెత్తనివాక్కులను 

సుతి మెత్తగా బోధిస్తుంది

కష్టసుఖాలలో నేనున్నానని 

భరోసా ఇస్తుంది

అచ్చట ముచ్చటలలో 

ముందుంటుంది

ముద్దు మురిపాలతో 

మురిపిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational