STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

హ్యాపీ డాక్టర్స్ డే

హ్యాపీ డాక్టర్స్ డే

1 min
285

వైద్యులలో బిథన్ వైద్య సేవ ప్రశంసనీయం


ఆయన జనన, మరణ దినమే డాక్టర్స్ డే గా జరుపుకుంటాం


పునర్జన్మను ఇచ్చే మానవ రూపంలో ఉన్న మాధవులు వైద్యులు


కరోనా కోరల నుండి ఎందరినో కాపాడి  

ఆహుతైన డాక్టర్లకు వందనాలు తెలుపుకుందాం


వైద్యశాస్త్ర అభివృద్ధికి కృషిచేసి ఎన్నో రుగ్మతలను నయం చేసిన వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం🙏🙏🙏


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational