ఆత్మ విశ్వాసం
ఆత్మ విశ్వాసం
నిండుకుండలా తొణకనివ్వదు
ఎటువంటి ప్రలోభాలకు లొంగనివ్వదు
ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోనివ్వదు
మన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది
అహంకారం అన్న భావన కలిగిస్తుంది
పోగరేమో అన్న తలంపును తెస్తుంది
ఆత్మాభిమానం అంటే మన మీద
మనకున్న అంతులేని విశ్వాసం.