STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

సంస్కారం తేదీ :7. 03 2022 శీర్షిక :సాంస్కృతిక శాస్త్రం - శిక్షణ

సంస్కారం తేదీ :7. 03 2022 శీర్షిక :సాంస్కృతిక శాస్త్రం - శిక్షణ

1 min
987

 

అంశం :సంస్కారం

తేదీ :7. 03 2022

శీర్షిక :సాంస్కృతిక శాస్త్రం - శిక్షణ 

వచన కవితా సౌరభం : kaweeshwar

నేర్పించి నవిషయములను మనన చేసుకునే విద్యార్థులు

జీవితములో మరచిపోలేని విలువల వలువలు కప్పుకొందురు

పాటించినవారి జీవితమున ఎనలేని గౌరవ మన్ననలు పొందెదరు 

వారి అనుకరణ,అనుసరణ విద్యా సంస్థల,గురువుల కీర్తి హెచ్చించెదరు 

 సదాచారం , సాంస్కృతిక శాస్త్రము ల బోధనలు విద్యార్థుల వ్యక్తిత్వం 

 చారు షీలవంతులు గా మలిచెదరు ఆ ఉపాధ్యాయులు నిరంతరం 

 రచనా కౌశలాల్ని హెచ్చించెదరు ఆ పాఠశాలలోముఖ్యమైన రోజులను 

 పరిశీలింపజేసి విద్యార్థులందు దాగిన ప్రతిభసమాజమునకుపయోగం 

కుసంస్కారములను విడిచిపెట్టి , కుయుక్తు లను మరచి పోయి

పండుగలను , పబ్బాలను సంస్కారవంతముగా జరిపించుకుంటూ

భావి తరాలకు ఆదర్శవంతముగా నేటి యువత ప్రవర్తిస్తే అప్పుడు

సంస్కృతి సంప్రదాయములచేత మన దేశ గౌరవం విశ్వానవెల్లివిరుస్తుంది. 


వ్యాఖ్య : " ఇలాంటి సమసమాజమును ప్రతి ఒక్కరూ కోరుకుంటే 

సభ్య సమాజము తల దించుకునే పరిస్థితి మనకు రాకుండా 

నేటి యువత ప్రవర్తిస్తే బాగుంటుంది." 


Rate this content
Log in

Similar telugu poem from Action